Mahanati Meets MegaStar

Date : Aug 16 2019             Views :

ఒక చిన్న న‌వ్వే చాలు యుద్ధాల‌న్నో ఆపొచ్చు.. విన్నారా ఈ పాట అన్న‌య్య ఎప్పుడూ చిరున‌వ్వులు చిందిస్తూ..హాయిగా ప్రేమ‌ను పంచుతూనే ఉంటారు.అవును ! నిన్న‌టి వేళ సైమా వేడుక‌ల్లో మ‌హాన‌టి ఫేం కీర్తీ సురేశ్ ను ఆత్మీయంగా అభినందించారు..చెప్పానుగా ప్రేమ‌ను పొంద‌డ‌మే సుకృతం అని.. అంత‌టి సుకృతాన్ని అందరి పరం చేసే వ‌రం ఆయ‌న సొంతం.

జాతీయ స్థాయి ఉత్త‌మ నటిగా అవార్డు అందుకున్న కీర్తీ సురేశ్ ను ప్రేమ పూర్వ‌కంగా అభినందించి, ఆ బుజ్జాయిని దీవించారు. ఏ చిన్న ప్ర‌శంస అయినా జీవితాన ఓ గొప్ప జ్ఞాప‌కం క‌దూ! కీర్తీ సురేశ్ అంటువంటి జ్ఞాప‌కాల వ‌నంలో ఇప్పుడు విహ‌రిస్తోంది.. ఆల్ ద బెస్ట్ కీర్తీ .. టాలీవుడ్ టీవీ డాట్ ఇన్ త‌ర‌ఫున అభినంద‌న‌లు అందుకో