Cinemahal

    కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `సినీ మహల్`.ష‌క‌ల‌క శంక‌ర్ కామెడి, శేఖ‌ర్ చంద్ర సంగీతం, దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.
గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్.